సాటుంగా ప్రియురాలిని షాపింగ్‌కు తీసుకెళ్లిన భర్త... సడెన్‌గా భార్య కనిపించేసరికి ఫీజులు ఔట్(వీడియో)

by S Gopi |   (  Updated:2022-10-14 02:37:31  IST  )

ఈ వీడియో చూస్తుంటే ఏమైంది ఇద్దరు వ్యక్తులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది కదా..?. అయితే, అది దాడి కాదు.....Husband Shopping with Girlfriend on Karwa Chauth Caught by Wife, Beaten Up

సాటుంగా ప్రియురాలిని షాపింగ్‌కు తీసుకెళ్లిన భర్త... సడెన్‌గా భార్య కనిపించేసరికి ఫీజులు ఔట్(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఈ వీడియో చూస్తుంటే ఇద్దరిపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది కదా..?. అయితే, అది దాడి కాదు.. దేహశుద్ధి చేస్తున్నారు. ప్రియురాలితో షాపింగ్ కు వెళ్లిన భర్తను కాలర్ పట్టుకుని నిలదీసి దేహశుద్ధి చేసింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... ఎప్పుడూ రద్దీగా ఉండే కర్వా చౌత్ లో ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య నేరుగా తన బంధువులతో అక్కడికి వెళ్లి నిలదీసింది. అనంతరం వారిద్దరికీ అందరూ చూస్తుండగా దేహశుద్ధి చేసింది. అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story