- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కింటి వ్యక్తితో ఎఫైర్.. తల్లి సెక్స్ వీడియోలు చూసిన కూతురు.. పాపం రాత్రికి రాత్రే...
గురుగ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసింది భార్య. ఆ హత్య తన మీదకు వస్తుందని ప్రియుడిపై రేప్ కేసు పెట్టింది. కానీ పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా నిజాలన్ని బయటకు వచ్చాయి. సోని దేవి అనే మహిళ పదహారేళ్ల వయసులోనే

దిశ, వెబ్ డెస్క్ : గురుగ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసింది భార్య. ఆ హత్య తన మీదకు వస్తుందని ప్రియుడిపై రేప్ కేసు పెట్టింది. కానీ పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా నిజాలన్ని బయటకు వచ్చాయి. సోని దేవి అనే మహిళ పదహారేళ్ల వయసులోనే విక్రమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ 18ఏళ్ల తర్వాత.. ప్రస్తుతం ఆమె మనసు మరోవ్యక్తిపైకి లాగింది. పక్కింటి వ్యక్తి రవీంద్రతో ఎఫైర్ పెట్టుకుంది. ఈ తతంగాన్ని కూతురు చూసి తండ్రికి చెప్పింది. తల్లి ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూశానని తెలిపింది. ఆమె ఫోన్ చెక్ చేయగా.. నిజంగానే ఇద్దరి మధ్య ఇంటిమసీ క్లిపింగ్స్ ఉండటంతో.. తిట్టాడు. దీంతో అతన్ని ప్రియుడితో కలిసి హత్య చేయడానికి ప్లాన్ వేసింది.
భర్త ఆఫీసు నుంచి బయటకు రాగానే ప్రియుడు తన సహచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. రాత్రికి రాత్రే చంపేసి ఓ గేటెడ్ కమ్యూనిటీ వెనకాల పాతిపెట్టాడు. ఆ తర్వాత తెలివిగా భర్త మిస్ అయ్యాడని కేసు పెట్టింది భార్య. ఈ విచారణలో సెక్స్ వీడియోలు బయటపడతాయని.. ప్రియుడిపై రేప్ కేసు కూడా పెట్టింది. అతన్ని అరెస్ట్ చేయగా.. పచ్చి నిజాలు బయటపడ్డాయి. భర్తను చంపింది భార్యే అని తేలింది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు.






