- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐసీయూలో ఏడు రోజులు శవం.. రోజుకు లక్ష వసూల్ చేసిన హాస్పిటల్..
by Sujitha Rachapalli |
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ నెలకొంది. మరణించిన రోగిని ఐసీయూలో ఏడు రోజుల పాటు ఉంచిన హాస్పిటల్ యాజమాన్యం.. రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ నెలకొంది. మరణించిన రోగిని ఐసీయూలో ఏడు రోజుల పాటు ఉంచిన హాస్పిటల్ యాజమాన్యం.. రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసింది. కాగా ఈ ఆరోపణలు నేషనల్ అసెంబ్లీ సబ్‌కమిటీ ఆన్ హెల్త్ సమావేశంలో బయటపడ్డాయి. కమిటీ సభ్యురాలు షైస్తా ఖాన్ రోగి PIMSలో మరణించిన తర్వాత షిఫాలో ఉంచబడ్డారని చెప్పారు. ప్రైవేట్ హెల్త్‌కేర్‌లో నీతి,పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది. హాస్పిటల్ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. కానీ ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ వ్యతిరేకత ఎదురైంది.
Next Story






