- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో బోణి కొట్టిన బీజేపీ.. స్టార్ హీరో సురేష్ ఘన విజయం
by Malleboina Mahesh |
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కంచుకోట అయిన కేరళలో బీజేపీ సంచలన విజయం అందుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కంచుకోట అయిన కేరళలో బీజేపీ సంచలన విజయం అందుకుంది. మాజీ రాజ్యసభ సభ్యులు, కోలీవుడ్ స్టార్ హీరో సురేష్ గోపి త్రిసూర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. కాగా మరో స్థానంలో కూడా బీజేపీ ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సౌత్ రాష్ట్రాలపై గట్టి నమ్మకం పెట్టుకుంది. కానీ తమిళనాడులో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో బీజేపీ కాస్త డీలా పడింది. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది.
Next Story






