- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: ఇకపై వాట్సాప్‌కి సుప్రీంకోర్టు అప్డేట్‌లు
by Indraja |
ఇకపై సుప్రీంకోర్టు వాట్సాప్ ద్వారా అప్డేట్‌లు ఇవ్వనుంది.

X
దిశ వెబ్ డెస్క్: ఇకపై సుప్రీంకోర్టు వాట్సాప్ ద్వారా అప్డేట్‌లు ఇవ్వనుంది. వివరాల్లోకి వెళ్తే.. పిటీషనర్లు, అడ్వకేట్లు, ఇకపై తమ కేసులకు సంబంధించిన అప్డేట్‌లు వాట్సాప్ ద్వారా వ్యక్తిగత మెసేజ్ రూపంలో పొందవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఇలా కేసులకు సంబంధించిన అప్డేట్‌లు వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపడం న్యాయవ్యవస్థపై మంచి ప్రభావం చూపుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయంతో.. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే ఉత్తర్వులు, తీర్పులు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా అందుతాయని తెలిపారు.
Next Story






