- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందంజలో Gujarat & Himachal బీజేపీ సీఎంలు
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ తమ నియోజకవర్గాలైన ఘట్లోడియా, సెరాజ్ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ తమ నియోజకవర్గాలైన ఘట్లోడియా, సెరాజ్ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం.. పటేల్ 23,713 ఓట్లతో, ఠాకూర్ 14,921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ బీజేపీ సీనియర్ నేతలే. ముఖ్యంగా, గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యంలో 150 పైగా స్థానాల్లో విజయం దిశగా ముందుకు సాగుతుండగా, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
Also Read....
FLASH: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. రికార్డు స్థాయిలో మెజార్జీ వచ్చే చాన్స్!
Next Story






