- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో కాంగ్రెస్ 300 సమ్మేళనాలు... రాహుల్ గాంధీ హాజరవుతాడా లేదా...?
by S Gopi |
గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కీలక... Gujarat Congress To Organise Over 300 Conventions, Invites Rahul Gandhi

X
గాంధీనగర్: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కీలక సమావేశాలు నిర్వహించేదుకు సిద్ధమైంది. ఈ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా సమ్మేళన్‌లు నిర్వహించనున్నట్లు శనివారం పార్టీ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని 33 జిల్లాలతోపాటు 8 మెట్రో సెంటర్లలో ఈ నెల 6-12, 15-25 మధ్య నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండో విడత సమ్మేళన్‌లో రాహుల్ గాంధీ కూడా హజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ అధ్యక్షుడు జగదీష్ థాకూర్ తెలిపారు. కాగా, ఈ సమ్మేళనాల్లో రాహుల్ గాంధీ సభ్యత్వంపై వేటు వేయడంపై కూడా నిరసనలు తెలపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story






