- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజ
గుజరాత్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రస్తుతం 127 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రస్తుతం 127 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. గుజరాత్‌లో దాదాపు 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఏడాసారి కూడా గెలిచి బీజేపీ చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 92 సీట్లు గెలవాలి. మరోవైపు కాంగ్రెస్‌కు 45 స్థానాల్లో ఆధిక్యత ఉండగా.. ఆప్ నాలుగు స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Also Read....
Next Story






