- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి భార్య.. ఓయోలో బట్టలు లేని స్థితిలో.. ఛీ..ఛీ.. (VIDEO)
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో భర్తను మోసం చేస్తూ దొరికిపోయింది భార్య. ఓయో హోటల్లో ఓ ప్రభుత్వాధికారి భార్య తన ప్రేమికుడితో దొరికిపోయింది. ఆమెకు షాక్ ఇచ్చేందుకు భర్త తనను ఫాలో కాగా లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌లో భర్తను మోసం చేస్తూ దొరికిపోయింది భార్య. ఓయో హోటల్లో ఓ ప్రభుత్వాధికారి భార్య తన ప్రేమికుడితో దొరికిపోయింది. ఆమెకు షాక్ ఇచ్చేందుకు భర్త తనను ఫాలో కాగా లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. బట్టలు లేని స్థితిలో గుర్తించబడింది. దీంతో పబ్లిక్‌లో పెద్ద గొడవకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మగాళ్లు మాత్రమే మోసం చేస్తారని అంటారు కదా ఇదేంటి మరి అని ప్రశ్నిస్తున్నారు. సామాజికంగా, చట్టపరంగా కూడా పురుషులే నష్టపోతున్నారని అంటున్నారు. భర్త విడాకులు కోరితే భరణం చెల్లించాలి.. ఒకవేళ కలిసి ఉంటే ఎవరికో పుట్టిన బిడ్డకు తండ్రిగా ఉండాలి.. పెంచి పోషించాలి.. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? అని కామెంట్స్ చేస్తున్నారు.
Read More.. Noida Daycare Horror : నోటిలో పెన్సిల్ తోసి, తొడలపై కొరికి.. చిన్నారి పట్ల డేకేర్ సిబ్బంది దారుణం






