12,700 రెగ్యులరైజ్ టీచర్ల జీతాలు 3 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2023-06-28 06:34:42  IST  )

పంజాబ్ ముఖ్కమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు సీఎం ప్రకటించారు.

12,700 రెగ్యులరైజ్ టీచర్ల జీతాలు 3 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ ముఖ్కమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు సీఎం ప్రకటించారు. అలాగే సదరు ఉపాధ్యాయులకు ఏడాదికి వారి వేతనాలపై 5% ఇంక్రిమెంట్ కూడా వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు నెలకు ₹9,500 పొందుతున్న BA పాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు ఇప్పుడు ₹20,500 పారితోషికంగా పొందుతారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.

Next Story