- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆశావహులకు గుడ్ న్యూస్... అమెరికా గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభం
ఆశావహులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) గుడ్ న్యూస్ చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆశావహులకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఇవాళ వైట్‌హౌస్ (White House) వేదికగా అమెరికా గోల్డ్ కార్డ్ వీసా విక్రయాల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రపంయంలోని ఏ దేశం వారైనా 1 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును పొందవచ్చు. దీంతో నేరుగా వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం 2 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గ్రీన్ కార్డు లాంటిదే.. కానీ దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని ట్రంప్ అన్నారు. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చని ఆయన తెలిపారు.
Next Story






