- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా లోన్స్.. లక్ష కోట్లతో ఫండ్
దిశ, నేషనల్ బ్యూరో : టెకీ యువతకు విరివిగా రుణాలను ఇచ్చేందుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : టెకీ యువతకు విరివిగా రుణాలను ఇచ్చేందుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఆ రుణాలను ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్, రీ ఫైనాన్సింగ్ లో భాగంగా ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. యువతకు నామమాత్ర వడ్డీ లేదా వడ్డీ పూర్తిగా లేకుండా దీర్ఘకాలిక లోన్లను ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేయడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకమన్నారు.
Next Story






