- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం.. సందడి చేసిన ప్రముఖులు
by Shamantha N |
ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు.

X
దిశ,నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేస్ అంబానీ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, రజనీ కాంత్, అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2014లో ప్రధానిగా మోడీ తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2019లోనూ గెలిచి మరోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు రావడంతో.. ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. దీంతో, వరుసగా మూడోసారి ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం చేశారు.
Next Story






