ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా.. బాయ్ ఫ్రెండ్‌ను పిలిచిన బాలిక.. రిజల్ట్ రాత్రంతా గ్యాంగ్ రేప్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-16 12:01:28  IST  )

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లోని కవినగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థినిని నలుగురు మైనర్ యువకులు రాత్రంతా గ్యాంగ్ రేప్ చేశారు. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రైతు నాయకుడి కుమారుడితో పరిచయం ఏర్పడింది.

ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా.. బాయ్ ఫ్రెండ్‌ను పిలిచిన బాలిక.. రిజల్ట్ రాత్రంతా గ్యాంగ్ రేప్..
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లోని కవినగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థినిని నలుగురు మైనర్ యువకులు రాత్రంతా గ్యాంగ్ రేప్ చేశారు. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రైతు నాయకుడి కుమారుడితో పరిచయం ఏర్పడింది. రాత్రి ఒక్కతే ఉండటంతో.. తనను ఇంటికి పిలిచింది. ఆ పిల్లాడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఉదయం నాలుగు గంటల సమయంలో.. ఆమె తల్లి ఇంటికి రాగా బాధితురాలు బెడ్‌పై పడి ఉంది. ప్రస్తుతం నలుగురిపై కేసు నమోదు కాగా ఒకరు పట్టుబడ్డారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇక నలుగురు నిందితులూ మైనర్లు కావడం విశేషం.

Next Story