- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING : మాజీ సీఎం తండ్రి కన్నుమూత.. శోకసంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు
by Kema Shiva Kumar |
ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడి పదివీచ్యుతుడైన ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌కు పితృ వియోగం కలిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడి పదివీచ్యుతుడైన ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి నంద్ కుమార్ బఘెల్ ఇవాళ కాసేపటి క్రితమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89 ఏళ్లు. అయితే, బాఘెల్ తండ్రి గత మూడు నెలలుగా ఆనారోగ్యంతో రాయ్‌పూర్‌లోని శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి.
Next Story






