- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాపారుల కోసం.. యాక్సిస్ మర్చంట్ సరికొత్త యాప్
by Geesa Chandu |
వీసా, మింటోక్ భాగస్వామ్యంతో... వ్యాపారుల కోసం 'నియో ఫర్ మర్చంట్' అనే సరికొత్త యాప్ ను ప్రారంభిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: వీసా, మింటోక్ భాగస్వామ్యంతో... వ్యాపారుల కోసం 'నియో ఫర్ మర్చంట్' అనే సరికొత్త యాప్ ను ప్రారంభిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ యాప్ ప్రత్యేకత.. సులభమైన యూజర్ ఇంటర్ ఫేస్ తో అన్నిరకాల పేమెంట్ల స్వీకరణ, వ్యాపార ఖర్చుల సమాచారం ఇవ్వడం. దీంతో పాటు యాప్ లో ట్రాన్సాక్షన్ రిపోర్టులను కూడా చూడవచ్చు. ఇంకా కార్డులు, యూపీఐ, ఎస్సెమ్మెస్ పే ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే.. నేరుగా యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లోన్ కోసం దరఖాస్తు కూడా చేయవచ్చని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది.
Next Story






