- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > FLASH.. FLASH: హమాస్‌పై.. ఇజ్రాయిల్ భీకర దాడి.. మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం..!
FLASH.. FLASH: హమాస్‌పై.. ఇజ్రాయిల్ భీకర దాడి.. మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం..!
by Kema Shiva Kumar |
హమాస్‌పై ఇటీవల ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హమాస్‌పై ఇటీవల ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లుగా ఇజ్రాయెల్ మిలటరీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా, గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే, ఆ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారిగా మహమ్మద్ డెయిఫ్ ఉన్నాడు.
Next Story






