- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రి నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

X
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరం, స్టమక్ ఇన్ఫెక్షన్ కారణంగా సోమవారం ఎయిమ్స్‌లో చేరిన 63 ఏళ్ల కేంద్ర మంత్రి ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్ అయ్యారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. శనివారం చెన్నై పర్యటన, ఆదివారం న్యూఢిల్లీలో అటల్ బిహార్ వాజ్‌పేయికి నివాళులు ఆర్పించిన మరుసటి రోజే ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలోని ప్రైవేటు వార్డులో ఆమె చేరిన సంగతి తెలిసిందే.
Next Story






