- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో మహిళా డీఎస్పీ మోసం
by Muthe.Rajitha |
ప్రేమ పేరుతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడం మనం చూస్తూ ఉంటాం.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ పేరుతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఓ పోలీసు అధికారిని తనని మోసం చేసిందని ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. కర్ణాటకలోని రాయ్ పూర్ డిఎస్పీ కల్పన తనను ప్రేమ పేరుతో చీట్ చేసిందని ఆరోపిస్తూ వ్యాపారవేత్త దీపక్ టాండన్ ఫిర్యాదు చేసాడు. 2021లో లవ్ చేస్తున్నానని నమ్మించి తనవద్ద నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్ తోపాటు, తన హోటల్ ఓనర్ షిప్ కూడా రాయించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇప్పటికీ తనపై క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తోందని తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను డీఎస్పీ కల్పన వర్మ ఖండించారు. తనకు అలా చేయాల్సిన అవసరం లేదని, తనపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story






