మరో ఘోరం.. నాలుగేళ్లుగా కూతురిపై అత్యాచారం.. గర్భవతిని చేసిన తండ్రి.. ఇదేం శిక్ష??

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-26 09:25:55  IST  )

పాల్వాల్‌కు చెందిర వ్యక్తి పదిహేడేళ్ల కూతురిని నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు రుజువైంది. ఆమెను గర్భవతిని చేసినందుకు 2023 అక్టోబర్‌లో పాల్వాల్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. మరణ శిక్షను విధించింది.

మరో ఘోరం.. నాలుగేళ్లుగా కూతురిపై అత్యాచారం.. గర్భవతిని చేసిన తండ్రి.. ఇదేం శిక్ష??
X

దిశ, వెబ్ డెస్క్ : పాల్వాల్‌కు చెందిర వ్యక్తి పదిహేడేళ్ల కూతురిని నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు రుజువైంది. ఆమెను గర్భవతిని చేసినందుకు 2023 అక్టోబర్‌లో పాల్వాల్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. మరణ శిక్షను విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లాడు దోషి. దీనిపై విచారించిన పంజాబ్ హర్యారా హైకోర్టు.. ముప్పై సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మార్చింది. జస్టిస్ గుర్విందర్ సింగ్ గిల్ మరియు జస్టిస్ జస్‌జిత్ సింగ్ బేడీల డివిజన్ బెంచ్.. దోష నిర్ధారణను సమర్ధించింది. కానీ ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ మాత్రం కాదని.. సుప్రీం కోర్టు ప్రమాణాలకు ఈ నేరం సరిపోలేదంటూ ఈ తీర్పును ఇచ్చింది.

Next Story