- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు, బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు వేకువజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






