- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3 బస్సులు ఢీ.. పెహల్గాం బేస్ క్యాంప్‌కు వెళ్తుండగా ప్రమాదం
by Gantepaka Srikanth |
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో మూడు బస్సులు(Bus Accident) ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న అమర్‌నాథ్ యాత్రికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అమర్‌నాథ్ నుంచి పెహల్గాం బేస్ క్యాంప్(Pahalgam Base Camp)కు వెళ్తుండగా జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన భద్రతా బలగాలు.. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






