- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ రామనవమి హింసపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
by Malleboina Mahesh |
శ్రీరామనవమి సందర్భంగా బీహార్ లోని ససారంలో చెలరేగిన మత ఘర్షణలు జరిగాయి. దీనికి సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే జవహార్ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా బీహార్ లోని ససారంలో చెలరేగిన మత ఘర్షణలు జరిగాయి. దీనికి సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే జవహార్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ససారం అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్‌పై రోహ్తాస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా ఈ పోలీసుల చర్యపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, “రాజకీయ సంబంధం లేకుండా దోషులపై కేసులు నమోదు చేస్తామని” అన్నారు.
Next Story






