- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి కన్నడిగుడి కల నా సొంతం: ప్రధాని మోడీ
కర్ణాటక ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ కర్ణాటక ప్రజలకు వీడియో ద్వారా కీలక సందేశాన్ని పంపారు. "ప్రతి కన్నడిగుడి కల నా స్వంత కల. మీ తీర్మానమే నా తీర్మానం" అని అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ కర్ణాటక ప్రజలకు వీడియో ద్వారా కీలక సందేశాన్ని పంపారు. "ప్రతి కన్నడిగుడి కల నా స్వంత కల. మీ తీర్మానమే నా తీర్మానం" అని అన్నారు. కర్నాటకను నంబర్‌వన్‌గా మార్చేందుకు బాధ్యతగల పౌరులుగా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పొలీంగ్ కు కొన్ని గంటల ముందు ప్రధాని వీడియో ద్వారా సందేశాన్ని పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 13 ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story






