- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భాషలు వేరయినా.. ధర్మం వల్లే దేశంలో ఐకమత్యం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
by Phanindra |
దేశంలో ఎన్నో భాషలున్నా కూడా, అందరినీ కలిపి ఉంచుతోంది ధర్మమేనని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: దేశాన్ని కలిపి ఉంచింది ధర్మమేనని, భాషా భేదాలు మరచి అన్ని సాహిత్యాలను చదివితే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కల సాకారం అవుతుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. పట్నా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. భాషలు వేరయినా ధర్మం ఒకటే కావడంతోనే దేశమంగా ఐకమత్యంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పురాతన కాలంలో విజ్ఞాన కేంద్రాల్లో బిహార్ ఒకటని, అప్పట్లోనే నలంద, విక్రమశిల వంటి యూనివర్సిటీలు ఉండేవని ఆయన చెప్పారు.
Next Story






