- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మస్క్ పేరు? అతని రియాక్షన్ ఏంటంటే?
by Phanindra |
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మస్క్ పేరున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై అతను రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: తాజాగా విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు కూడా ఉందని సంచలన వార్త వెలుగు చూసింది. 2014లో ఎప్‌స్టీన్ ఐలాండ్‌కు మస్క్ వెళ్లేందుకు ప్రయత్నించాడని కొన్ని వార్తాకథనాలు ఆరోపించాయి. అయితే ఇదంతా డెమొక్రాట్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారమని, ఈ వార్తలు పూర్తిగా అసత్యాలని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రతిసారీ ఏదో ఒక సమస్యతో మస్క్‌ను కనెక్ట్ చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుందని అతని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఎప్‌స్టీన్‌తో మస్క్‌ను లింక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
Next Story






