- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి వాయిదా పడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఎంసీడీలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో నామినేట్ సభ్యులకు ఓటు

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఎంసీడీలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో నామినేట్ సభ్యులకు ఓటు వేయడానికి అనుమతినిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం వాయిదా పడింది. దీంతో గురువారం జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. నిజానికి ఢిల్లీ మేయర్ ఎన్నిక ఈనెల 16న జరగాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదించారు. ఇంతలో సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది.
Next Story






