ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు

by Naga Rani Yarlagadda |

ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలే లక్ష్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దేశవ్యాప్తంగా దాడులు చేసింది.

ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలే లక్ష్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దేశవ్యాప్తంగా దాడులు చేసింది. ఏకకాలంలో గేమింగ్ యాప్స్ కంపెనీలకు చెందిన 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. బెంగళూరులో 5, ఢిల్లీలో 4, గురుగ్రామ్ లో 2 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గేమింగ్ యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. WinZo, GamezKraft అనే ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఇటీవల వచ్చిన అల్గారిథం ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

Next Story