- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీడు పెంచిన ఈడీ.. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో సోదాలు
by GSrikanth |
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు చార్జిషీట్‌లో సంజయ్ పేరు ఉండటంతో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు. చార్జిషీట్‌లో మొత్తం మూడు చోట్ల ఆయన పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. శరత్ చంద్ర, దినేష్ ఆరోరా, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారిన కీలక వివరాలను అధికారులకు ఇవ్వడంతో ఎంపీ సంజయ్ సింగ్‌కు ఉచ్చి బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






