- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-చైనా సరిహద్దు సమీపంలో భూకంపం
by Malleboina Mahesh |
భారతలోని కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్ లో మంగళవారం భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతలోని కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్ లో మంగళవారం భూకంపం సంభవించింది. భారత్-చైనా సరిహద్దు సమీప కేంద్రంగా.. 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, ఎటువంటి నష్టం జరగలేదు. కాగా ఈ భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో ఉండగా, లోతు 105 కిలోమీటర్లుగా ఉంది ఉన్నట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.
Next Story






