- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానాలో భూకంపం
by Yella Dhawani Reddy |
హర్యానా (Haryana) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపానాలు చోటుచేసుకున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: హర్యానా (Haryana) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపానాలు చోటుచేసుకున్నాయి. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపంతో భయందోళనలకు గురైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఓ వైపు భారీ వర్షాలను బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు భూకంపం సంభవించటంతో ప్రజలు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. కాగా, ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో సైతం వరుస భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే.
Next Story






