- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ప్రకంపనలు
by Malleboina Mahesh |
ఆదివారం భారత్ లోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపణలు ఆందోళన కలిగించాయి. ఈ రోజు ఉదయం 11:19 సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం భారత్ లోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపణలు ఆందోళన కలిగించాయి. ఈ రోజు ఉదయం 11:19 సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. ఈ భూకంపం భూకంపం 220 కి.మీ లోతులో సంభవించిందని.. తమ వద్ద ఉన్న డేటా ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం కారణంగా.. భారత్, పాకిస్తాన్ సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Next Story






