- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశంలోనే తొలి సారి.. హైదరాబాద్‌లో డ్రైవ్-ఇన్ ఎయిర్‌పోర్ట్ థియేటర్..?
భారతదేశంలోనే తొలి డ్రైవ్-ఇన్ ఎయిర్‌పోర్ట్ థియేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోనే తొలి డ్రైవ్-ఇన్ ఎయిర్‌పోర్ట్ థియేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఈ తొలి.. డ్రైవ్-ఇన్ ఎయిర్‌పోర్ట్ సినిమాని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతుంది. దీని ద్వారా.. పెద్ద స్క్రీన్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో ఏర్పాటు చేయబడుతుందని భావిస్తున్నారు.
ఇది కనుక నిజమైతే.. కేవలం సినిమాల్లోనే చూసిన ఆ అనుభూతి ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంది. అలాగే.. త్వరలోనే.. RGIA ఏరో ప్లాజాలో ఆక్వా గోల్ఫ్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరానికి మరో మైలురాయి వచ్చి చేరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read..
Next Story






