- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DRDO క్షిపణి ప్రయోగం విజయవంతం.. శుభాకాంక్షలు చెప్పిన రాజ్‌నాథ్ సింగ్
డీఆర్‌డీవో క్షిపణి(DRDO Missile) ప్రయోగం విజయవంతమైంది. సోమవారం భారత నేవీ అధికారులు MIGM క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: డీఆర్‌డీవో క్షిపణి(DRDO Missile) ప్రయోగం విజయవంతమైంది. సోమవారం భారత నేవీ అధికారులు MIGM క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. దీంతో డీఆర్‌డీవో, నేవీ అధికారులకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) శుభాకాంక్షలు చెప్పారు. కాగా, ఇటీవలే రూ.1500 కోట్లతో ప్రధాని నరేంద్ర మోడీ మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేంద్రానికి నాగాయలంక నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్‌గా నామకరణం చేస్తూ రక్షణ రంగానికి ఈ కేంద్రం దుర్గామాత నవశక్తినిచ్చే కేంద్రంగా అభివర్ణించారు.
Next Story






