- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"ద్రావిడ భావజాలం గడువు ముగియలేదు": ఎంకే స్టాలిన్
by Malleboina Mahesh |
తమిళనాడు సీఎం స్టాలిన్ ద్రావిడ భావజాలంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, కుల వివక్షకు ద్రావిడ భావజాలం అంతం చేసిందని ఆయన పేర్కొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం స్టాలిన్ ద్రావిడ భావజాలంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, కుల వివక్షకు ద్రావిడ భావజాలం అంతం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆర్య భావజాలాన్ని ఓడించే శక్తి ద్రావిడ భావజాలానికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. "ద్రావిడ భావజాలం గడువు ముగియలేదు.. ప్రజలు [సిద్ధాంతాలను అనుసరించే] ఆత్మగౌరవాన్ని పొందుతారు. శతాబ్దాలుగా సనాతన ధర్మం యొక్క అణచివేత నుంచి విముక్తి పొందుతారని.. ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పుకొచ్చారు.
Next Story






