- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Home > జాతీయం-అంతర్జాతీయం > Donald Trump: బర్త్ సిటిజన్‌షిప్ రద్దు ఆదేశాలు నిలిపివేత.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
Donald Trump: బర్త్ సిటిజన్‌షిప్ రద్దు ఆదేశాలు నిలిపివేత.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశానికి వలస వచ్చిన వారికి అమెరికా (America)లో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు వచ్చే పౌరసత్వ హక్కు(Right to citizenship)ను ఇటీవలే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేశారు. అయితే, ఆ ఆదేశాలపై అమెరికా (America)లోని సియాటిల్ ఫెడరల్ కోర్టు (Seattle Federal Court) తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను తాత్కలికంగా నిలిపివేస్తూ.. న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే తన ఆదేశాల రద్దుపై ట్రంప్ స్పందించారు. సియాటిల్ (Seattle Federal Court) ఫెడరల్ కోర్టు ఉత్తర్వులపై త్వరలోనే తాము అప్పీల్‌కు వెళతామని అన్నారు.
Advertisement
Next Story