Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌ను ఎవరు సిద్ధం చేస్తారో తెలుసా..?

by Malleboina Mahesh |   (  Updated:2023-02-01 05:24:01  IST  )

ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్‌లో బడ్జెట్ న ప్రవేశ పెట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌ను ఎవరు సిద్ధం చేస్తారో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్‌లో బడ్జెట్ న ప్రవేశ పెట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ ను ఎవరు తయారు చేస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడానికి ఆర్దిక మంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి అనంత నాగేశ్వరన్‌తో పాటు మరో వ్యక్తుల బృందం వారికి సహాయం చేసింది.

ఈ బృందంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తదితరులు ఉన్నారు. విరందరూ కలిసి నిషితంగా చర్చించి బడ్జెట్‌ను రూపోందిస్తారు.

Also Read...

బడ్జెట్ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్‌కు Nirmala Sitharaman

Next Story