- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్.. మంత్రి పరమేశ్వర్ కీలక ప్రకటన
కర్ణాటక రాజకీయాల్లో ఊహించని భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖరారైంది. ఈ మేరకు ఇవాళ బెంగళూరులో సిద్దరామయ్య (Siddaramaiah) పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar)తో పాటు మంత్రులు హాజరయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న హైకమాండ్ నిర్ణయాన్ని సిద్ధరామయ్య సహచర మంత్రులకు వివరించారు. మీటింగ్ అనంతరం భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కగా ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రంలోపు సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారని అధికారికంగా ప్రకటించారు.
Next Story






