- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maharashtra: ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
by Gantepaka Srikanth |
మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్(Azad Maidan) వేదికగా జరిగిన ఈ ‘మహా’ ఘట్టం పూర్తయింది. ఫడ్నవీస్‌తో గవర్నర్ రాధాకృష్ణ(Governor Radhakrishna) ప్రమాణం చేయించారు. అంతేకాదు.. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), అజిత్ పవార్(Ajit Pawar)లు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడు పాల్గొన్నారు.
Next Story






