RekhaGupta : అసెంబ్లీలో నిద్రపోయిన ఢిల్లీ సీఎం రేఖాగుప్తా

by Muthe.Rajitha |   (  Updated:2025-02-27 11:47:25  IST  )

ఢిల్లీ సీఎం రేఖాగుప్తా(Delhi CM RekhaGupta) అసెంబ్లీలో నిద్ర పోతున్న(Sleeping in Assembly) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.

RekhaGupta : అసెంబ్లీలో నిద్రపోయిన ఢిల్లీ సీఎం రేఖాగుప్తా
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం రేఖాగుప్తా(Delhi CM RekhaGupta) అసెంబ్లీలో నిద్ర పోతున్న(Sleeping in Assembly) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఘనవిజయం సాధించగా.. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ రేఖాగుప్తాకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రేఖాగుప్తా నిద్రపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇలా నిద్రపోవడం దారుణం విపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం నిద్రపోతున్న వీడియోను చూసిన నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story