ఢిల్లీలో భారీ పేలుడు.. గుండెను పిండేసే దృశ్యాలు!

by Gantepaka Srikanth |

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Delhi Red Fort) సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి.

ఢిల్లీలో భారీ పేలుడు.. గుండెను పిండేసే దృశ్యాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Delhi Red Fort) సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బాధితులకు LNGP ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి 10 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్‌ సహా అన్ని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనాస్థలికి NIA, NSG టీమ్స్‌ చేరుకున్నాయి. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీడియో 1 వీడియో 2

Next Story