భారత్-చైనా సరిహద్దు ఘర్షణ పై రక్షణ మంత్రి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశం

by Disha Web |
భారత్-చైనా సరిహద్దు ఘర్షణ పై రక్షణ మంత్రి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ సమావేశానికి సీడీఎస్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎన్ ఎస్ ఏ అజిత్ దోవల్ హాజరైనట్లు సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా చైనా చర్యకు భారత సైనికులు గట్టి బదులిచ్చారని ప్రభుత్వ ఒక అధికారి తెలిపారు.

Read More....

Australia లో కాల్పుల కలకలం.. ఇద్దరు అధికారులతో సహా ఆరుగురు మృతి
Next Story

Most Viewed