- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపక్షాల ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమే.. డీఎంకే చీఫ్ స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
by Vinod kumar |
డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
చెన్నై: డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యంగా ఉండాలని అన్నారు. కాషాయ పార్టీ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చేయకుండా తమ పార్టీ స్టాండ్‌గా ఉందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం పై స్పందిస్తూ.. ఇప్పటికే తాము జాతీయ రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు.
ఎవరు సీఎం అయ్యే దాని కన్నా తమ విధానం బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా చూడటం పైనే దృష్టి పెట్టామని అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తనకు అతి పెద్ద విజయాన్ని కట్టబెడతారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా బీజేపీని ఓడించడమే ప్రతిపక్ష పార్టీల ఏకైక లక్ష్యంగా ఉండాలని చెప్పారు. తమ విధానాలను పక్కన పెట్టి కాషాయ పార్టీని ఓడించేందుకు ఏకం కావాలని బుధవారం నిర్వహించిన ర్యాలీలో అన్నారు.
Next Story






