- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తల నరికేయండి, రాష్ట్ర ఉద్యోగులకు సీఎం సూచన
by Malleboina Mahesh |
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన పై కీలయ వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ ఉద్యోగుల నిరసన పై కీలయ వ్యాఖ్యలు చేశారు. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు చేస్తున్నారు. కాగా దీనిపై సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం మా వద్ద డబ్బులు లేవు, నేను మీకు నచ్చకపోతే నా తల నరికి వేయండి. అంతే కానీ మీరు నా నుండి ఇంకేమి పొందలేరని.. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ఉండబోదని సీఎం మమత బెనర్జీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏను కోరుతున్నారని సీఎం ఆరోపించారు.
Next Story






