- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిలకం దిద్దిన సీతారాం ఏచూరి.. వీడియో వైరల్..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపక్ష కూటమి, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) మూడో సమావేశంలో పాల్గొనడానికి ఇవాళ ముంబై చేరుకున్నారు

X
దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపక్ష కూటమి, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) మూడో సమావేశంలో పాల్గొనడానికి ఇవాళ ముంబై చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. "మనం రాజ్యాంగాన్ని కాపాడాలి " అని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఆయన నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘కమ్యూనిస్టులు తిలక్ పెట్టుకుంటారా’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బొట్టుతో మంచిగా ఉన్నారని రోజు బొట్టు పెట్టుకోండని నెటిజన్లు ఏచూరికి సూచిస్తున్నారు. హిందువులను ఫూల్స్ చేయడానికి బొట్టు పెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
Next Story






