బీ అలర్ట్ : దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

by Dishanational2 |
బీ అలర్ట్ : దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : తగ్గి పోయింది అనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. రోజు రోజుకు దాని విజృంభనను కొనసాగిస్తుంది. కేసులు తగ్గుతున్నాయని సంతోషించేలోపే ప్రస్తుతం కేసుల పెరుగుదల ఆందోళనను కలిగిస్తుంది. తాజాగా భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు 2,154 కేసులు పెరిగాయి. ఇక తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కు పెరిగింది.

Read more:

ఏడు నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా పెరుగుదల

Next Story

Most Viewed