- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
300 వందలకు దిగువన Corona
భారతదేశంలో కరోనా కేసులు డైలీ క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 294 కొత్త కోవిడ్

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు డైలీ క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 294 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 6,209 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,591 కు చేరుకుంది.
Next Story






