CWC: ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

by Y. Venkata Narasimha Reddy |

జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)అధ్యక్షతన సమావేశంప్రారంభమైంది.

CWC: ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)అధ్యక్షతన సమావేశంప్రారంభమైంది.

ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, దిగ్విజయసింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగురాజు, సుబ్బ రామిరెడ్డి సహా పలువురు సీడబ్ల్యుసీ సభ్యులు హాజరయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రానున్న ఢిల్లీ ఎన్నికలపైన, అదానీ అవినీతి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు.

Next Story