- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిమ్లా మున్సిపల్‌ను కైవసం చేసుకున్న కాంగ్రెస్
by Malleboina Mahesh |
సిమ్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24 సీట్లను కైవసం చేసుకొని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సిమ్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24 సీట్లను కైవసం చేసుకొని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మొత్తం 34 సీట్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24 సీట్లను కైవసం చేసుకోగా బీజేపీ పార్టీ కేవలం 9 స్థానాల్లో గెలుపొదింది. అలాగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) ఒక్క వార్డు గెలచుకోగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయింది. కాగా సుమారు 10 సంవత్సరాల తర్వాత సిమ్లా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
Next Story






