- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ లేడీతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..ఫోటోలు వైరల్ !
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పైన చేయి వేసిన ఆ లేడీ జర్నలిస్ట్ పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అటు రాజకీయాల్లో కూడా దూకుడుగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా టీమిండియాలో సంజు శాంసన్ లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలంటూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉంటారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. అయితే అలాంటి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఓ లేడీతో కనిపించారు.
ఆమె ఓ మహిళ జర్నలిస్టు కావడం గమనార్హం. ఈ ఫోటోల్లో శశి థరూర్ భుజంపై ఆమె చేతులు వేసి కాస్త క్లోజ్ గా కనిపించారు. దీంతో వీళ్ళ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పైన చేయి వేసిన ఆ లేడీ జర్నలిస్ట్ పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్ గా రంజున్ పనిచేస్తున్నారని సమాచారం. ఇక వీళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కానీ దీనిపై ఈ ఇద్దరు ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. క్లిక్






